కృష్ణా జిల్లాలో గురువారం మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ, ఉక్కపోత నెలకొనగా ఒక్కసారిగా వాతావరణం మారింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆకాశం మేఘావృతమై, 4 గంటల నుంచి పలు ప్రాంతాల్లో వర్షం ప్రారంభమైంది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లాలో మొదలైన భారీ వర్షం..!


