హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించం: సీపీఎం

GDWL: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్న బీజేపీ, ఆరెస్సెస్ విధానాలను తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి పిలుపునిచ్చారు. గురువరం గద్వాల పాత బస్టాండ్‌లో చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భూస్వామ్య దోపిడీపై ఐలమ్మ చూపిన వీరోచిత పోరాట స్ఫూర్తి అన్నారు.