హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరి పంట కోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమం

కృష్ణా: ఉంగుటూరు వ్యవసాయ కార్యాలయంలో PMFBY ఖరీఫ్‌ 2026-27 సీజన్‌ వరి పంట కోత ప్రయోగాలపై VAA, MPEOలకు శిక్షణ నిర్వహించారు. MAO రమేష్‌ హాజరై, పంట నష్టం జరిగితే రైతులకు బీమా పరిహారం అందించేందుకు CCE దిగుబడి డేటా కీలకమని తెలిపారు. ASO రత్నారావు ర్యాండమ్‌ ఎంపిక, 5×5 మీటర్ల ప్లాట్‌ మార్కింగ్‌, CCE యాప్‌లో GPS ఫొటోలుపై అవగాహన కల్పించారు.