హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి

JN: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మూడవ వార్డు కౌన్సిలర్ బూడిది జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య ఐలమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, ఆమె సేవలను నాయకులు కొనియాడారు.