W.G: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులనే పూజిద్దాం అనే సందేశంతో ఇవాళ భీమవరంలో DSP రఘువీర్ విష్ణు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర గణేష్ ఉత్సవ సమితి జిల్లా శాఖ, విజ్ఞాన వేదిక సేవా సంస్థల ఆధ్వర్యంలో డీఎస్పీ కార్యాలయం వద్ద మట్టి వినాయకుల ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంజిబాబు, సూర్యనారాయణమూర్తి, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయక ప్రతిమలు వాడాలి: డీఎస్పీ


