NTR: నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ పెసరమెల్లి రమాదేవి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకు జరిగిన సమావేశంలో ఎంపీటీసీ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు, మండలస్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
నందిగామలో వాడి వేడిగా సర్వసభ్య సమావేశం


