హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఫైర్

YDBNR: రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ మండిపడ్డారు. గురువారం అడ్డగూడూరులో వారు మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం పక్కదారి పట్టిస్తున్నారన్నారు. చట్టం ప్రతి ఒక్కరికి సమానంగా ఉంటుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించిన వారిపై విచారణ చేపట్టాలన్నారు.