హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

SKLM: రణస్థలం మండలం జె.ఆర్.పురంలోని జీకే కన్వెన్షన్ హాల్‌లో ఎచ్చెర్ల నియోజకవర్గ వైసీపీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి శాసనమండలి సభ్యులు పెనుమత్స సురేష్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విమర్శించారు.