హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు గుత్తిలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

ATP: గుత్తి పట్టణంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి  పర్యటించనున్నారు. స్థానిక మున్సిపల్ ఎన్నికలపై వైసీపీ నాయకులు ,కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం 10:30 గంటలకు KM ఫంక్షన్ హాల్‌లో ఈ సమావేశం జరగనుంది.