హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం: కలెక్టర్

BHNG: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.