KDP: సిద్ధవటం మండలం టక్కోలు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరంలో 20 రోజులుగా విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రోగులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానికులు కోరారు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలో పరిష్కరిస్తామని వైద్యాధికారి డాక్టర్ రంగలక్ష్మి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
హెల్త్ క్లినిక్‌కు విద్యుత్ సౌకర్యం కరువు


