BHNG: MLC తీన్మార్ మల్లన్న రెడ్లను, రెడ్డి సమాజాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై చౌటుప్పల్ రెడ్డి సంక్షేమ సంఘం తీవ్రంగా స్పందించింది. గురువారం సంఘం ప్రతినిధులు చౌటుప్పల్ డీఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ నెల 5న నకిరేకల్‌లో జరిగిన CM సభ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మల్లన్న రెడ్లకు నీతి, జాతి లేదంటూ వ్యాఖ్యానించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ
తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు


