VKB: తాండూరు పరిధిలోని కస్తూర్బా, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడిందని, కొందరు సిబ్బంది విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినికి సంబంధించిన ఘటనతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
విద్యార్థులపై వరుస ఘటనలతో కలకలం


