RR: పోషణ మాసం సందర్భంగా షాద్‌నగర్ పట్టణంలోని 12వ వార్డులో కౌన్సిలర్ దిలీప్‌కుమార్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార అవగాహన సదస్సు నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, తల్లులకు సమతుల్య ఆహారం, పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఎదుగుదలకు పోషకాహారం కీలకమని, అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
పోషణ మాసంలో అవగాహన కార్యక్రమం


