ASF: కాగజ్ నగర్‌లో ఈ నెల 16న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పటేల్ గార్డెన్స్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు నేతృత్వంలో సెప్టెంబర్ 16న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మేళా సాగుతుంది. పూర్తి వివరాల కోసం 6281159790, 9492279874 నంబర్లను సంప్రదించవచ్చు.
తెలంగాణ
కాగజ్ నగర్‌లో ఈ నెల 16న మెగా జాబ్ మేళా


