హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దివ్యాంగులకు వీల్‌చైర్ల పంపిణీ

SS: కిడ్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద దివ్యాంగులకు రెండు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. షామీర్ విజ్ఞప్తికి స్పందించిన భార్గవ వీల్‌చైర్లు అందించారు. బుక్కపట్నంకు చెందిన నసీమా, నార్సింపల్లికి చెందిన సాయికి GVR నాయుడు చేతుల మీదుగా అందజేశారు. దాతలను ట్రస్ట్ సభ్యులు సత్కరించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణంతో ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలన్నారు.