AKP: చోడపల్లి గ్రామంలో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో గ్రామస్థులు పంచపాండవులకు పాలు పొంగించి పూజలు చేశారు. అనంతరం గ్రామం నుంచి 3 కిలోమీటర్లు వెళ్లి ఉదయం పూజలు ప్రారంభించగా.. పూజ పూర్తికాకముందే భారీ వర్షం కురిసింది. ఇది చోడమాంబిక అమ్మవారి కృపకు శుభసూచకమని గ్రామస్తులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎండలో బయలుదేరి.. వానలో తిరిగొచ్చారు'


