హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పక్కాగా యూపీఎస్సీ పరీక్షల నిర్వహణ

ATP: జిల్లాలో ఈనెల 13న యూపీఎస్సీ ఎన్డీఏ, నావల్ అకాడమీ-II, సీడీఎస్-II పరీక్షలు నిర్వహించనున్నారు. కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో అధికారులతో డీఆర్వో మలోలా సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 352 మంది హాజరుకానున్నారు. అభ్యర్థులు ఈ-అడ్మిట్ కార్డ్, అసలు గుర్తింపు కార్డుతో నిర్ణీత సమయానికి చేరుకోవాలని డీఆర్వో సూచించారు.