అన్నమయ్య: వీరబల్లి మండలంలో జరగనున్న ఎంపీటీసీ ఎన్నికల ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు రాజకీయ పార్టీల ప్రతినిధులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో గౌసేభాష ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితాను ప్రతినిధులకు పరిశీలనకు అందించారు. పేర్లు, చిరునామాలు, ఇతర వివరాల్లో తప్పులు లేదా అభ్యంతరాలు ఉంటే నిర్ణీత సమయంలో అధికారులకు తెలియజేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎంపీటీసీ ఓటర్ల జాబితాపై అఖిలపక్ష సమావేశం


