HYD: సీఎం రేవంత్‌రెడ్డిని గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. అసెంబ్లీలో ఆయనను దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే శ్రీగణేశ్, సికింద్రాబాద్ శ్రీగణేశ్ దేవాలయ కమిటీ సభ్యులు, అర్చకులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఉత్సవాల్లో పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, అడ్లూరి లక్ష్మణ్‌లు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సీఎంకు గణపతి నవరాత్రి ఉత్సవాల ఆహ్వానం


