కోనసీమ: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అమలాపురంలోని 1 నుంచి 36 వార్డులకు సంబంధించిన డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల జాబితాను గురువారం అధికారులు ప్రకటించారు. జాబితాపై ఓటర్లు, రాజకీయ పార్టీలు, ఇతరులు సూచనలు, అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 11న ఉదయం 11 గంటలకు అమలాపురం మున్సిపల్ కార్యాలయంలో తెలియజేయాలని కమీషనర్ వి.నిర్మల్ కుమార్ కోరారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ ఎన్నికలకు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్‌ల జాబితా విడుదల


