హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దరఖాస్తు గడువు పెంచాలి'

PPM: కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సంఘం ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన గడువు సెప్టెంబర్ 16తో ముగియనున్న నేపథ్యంలో మరో రెండు వారాలు పొడిగించాలని డిమాండ్ చేశారు.