హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ త్యాగాలు స్ఫూర్తిదాయకం: అదనపు కలెక్టర్

BHPL: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ అన్నారు. ఐలమ్మ 41వ వర్ధంతి కలెక్టరేట్‌లో BC సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పోరాటాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.