హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఐలమ్మ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది’

WGL: వర్ధన్నపేట పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్‌ సెంటర్‌లో ఆమె చిత్రపటానికి కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ అయూబ్‌ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయూబ్‌ మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.