హైదరాబాద్: 28°C
తెలంగాణ

సచివాలయంలో ఏసీబీ ట్రాప్.. అధికారి అరెస్ట్

HYD: నగర సచివాలయంలో లంచం తీసుకుంటున్న ఓ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. సీఎం రిలీఫ్ ఫండ్‌కు సంబంధించి రూ.2 లక్షల మంజూరుకు రూ.లక్ష లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సెక్షన్ ఆఫీసర్ వినోద్‌తో పాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్రను అదుపులోకి తీసుకుని నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు.