NZB: అంకాపూర్‌లో మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రోజుకు సుమారు 2 వేల మంది రైతులు అంకాపూర్‌కు వ్యాపార నిమిత్తం వస్తారని తెలిపారు. ఉదయం 2 గంటల నుంచే రైతులు మార్కెట్‌కు చేరుకుంటారని, వారికి కనీస వసతులు కల్పించేలా మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలని కోరారు.
తెలంగాణ
VIDEO: మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలి: ఎమ్మెల్యే


