హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులైన వారికి ఇందిర మైండ్లు మంజూరు చేయాలి'

NRPT: మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కోరుతూ గురువారం గ్రామ సర్పంచ్ అంకిత సురేందర్ గౌడ్ జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంకకు వినతి పత్రాన్ని అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హులకు ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. ఉప సర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.