మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రెండు రోజుల వ్యక్తిత్వ వికాస తరగతుల్లో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించేందుకే వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసంపై అవగాహన


