హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రామంతాపూర్‌ పాలిటెక్నిక్ వద్ద హైటెన్షన్

HYD: రామంతాపూర్‌లోని పాలిటెక్నిక్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. GO.97 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకోని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తోపులాట జరగడంతో కాసేపు అక్కడ హైటెన్షన్ నెలకొంది.