హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

KMR: బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ అని ఎల్లారెడ్డి మున్సిపల్ ఛైర్మన్ శ్రీకాంత్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్‌పర్సన్ భాగ్యవతి, కౌన్సిలర్లు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.