MLG: జిల్లా NSUI అధ్యక్షుడిగా మామిడిశెట్టి నవనీత్ పటేల్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ భగవాన్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, రామప్ప ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ ఐలయ్య తదితరులు ఉన్నారు.
తెలంగాణ
NSUI జిల్లా అధ్యక్షుడికి సన్మానం


