NLG: ఘట్టుప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ పార్టీ కార్యకర్తపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌ను ముట్టడించాయి. బాధ్యులపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఠాణా ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు.
తెలంగాణ
ఘట్టుప్పల్ పోలీస్ స్టేషన్ ముట్టడి..


