హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌ విచారణను పరిశీలించిన కలెక్టర్‌

SDPT: చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ హైమావతి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నోటీసులపై విచారణను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. విచారణలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.