హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలెం ఆలయ అదనపు ఈఓగా జైపాల్ రెడ్డి

NGKL: పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అదనపు ఈఓగా జైపాల్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పోతులమడుగు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రెగ్యులర్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు పాలెం ఆలయ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.