GDWL: కేటిదొడ్డి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి, ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్, అనామిలీస్ జాబితాలో ఉన్నవారికి నోటీసులు జారీ చేసి హియరింగ్‌కు హాజరయ్యేలా చూడాలని సూచించారు. కులధృవీకరణ పత్రాలను రెండు రోజుల్లోనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్


