NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలో అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గురువారం అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు. నియోజకవర్గ ప్రాంత విద్యార్థుల భవిష్యత్తు, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కళాశాలలను ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రికి విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయాలి'


