GDWL: కేటిదొడ్డి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన పనులను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ఒప్పందం ప్రకారం సకాలంలో పూర్తి చేసి అప్పగించాలని గుత్తేదారును కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కరుణాకర్, ఎంపీడీవో రమణారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
భవన నిర్మాణ పనులను తనిఖీ చేసిన కలెక్టర్


