SDPT: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ వద్ద నిరసన తోపులాటలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం పరామర్శించారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పరామర్శించిన వారిలో ఫుడ్ కార్పొరేషన్ ఛైర్మన్ ఫహీం, ఆవుల రాజిరెడ్డి ఉన్నారు.
తెలంగాణ
మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మంత్రి పరామర్శ


