ASF: సిర్పూర్ పేపర్ మిల్లు అంశంపై సిర్పూర్ MLA హరీష్ బాబు గురువారం అసెంబ్లీలో మాట్లాడారు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని గత 114 రోజులుగా కార్మికులు రిలే నిరహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. నిరహార దీక్షలు చేస్తున్న కార్మిక సంఘాలన్నింటినీ పిలిపించి మాట్లాడి ఎన్నికలు నిర్వహించి, వారి సమస్యలు పరిష్కరించాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'పేపర్ మిల్లు కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


