ELR: తెలుగు సాహిత్యానికి దిక్సూచి విశ్వనాథ సత్యనారాయణ అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా డైరెక్టర్ తుమ్మల వెంకట ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం శాఖా గ్రంథాలయంలో కవి సామ్రాట్, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ 131వ జయంతి వేడుకలు జరిగాయి. తుమ్మల, న్యాయవాది పూడి సంపదరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
'తెలుగు సాహిత్యానికి దిక్సూచి విశ్వనాథ'


