హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ'

VZM: మట్టి వినాయక విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమని ఎస్‌కోట కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అల్లు సత్యాజి అన్నారు. బార్ అసోసియేషన్ కార్యాలయంలో గురువారం జరిగిన మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోర్టు సూపర్డెంట్ చిన్నారావు, తదితరులు పాల్గొన్నారు.