RR: మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ప్రాంతంలో దళితులు నడిచారనే నెపంతో నేలను పసుపు నీళ్లతో శుద్ధి చేయడం దేశానికే సిగ్గుచేటని కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్ మండిపడ్డారు. SDNRలో మాట్లాడిన ఆయన, దళితులను అవమానించే బీఆర్ఎస్ తీరును ఖండించారు. ఘటనపై ఆ పార్టీ దళిత నేతలు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించి బీఆర్ఎస్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
‘పసుపు నీళ్లతో శుద్ధి చేయడం సిగ్గుచేటు’


