ADB: జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన రూ.18 లక్షల విలువైన 102 మొబైల్ ఫోన్లను ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు గురువారం అందజేశారు. ఇప్పటివరకు ప్రత్యేక బృందం ద్వారా 1700 ఫోన్లు రికవరీ చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఫోన్ పోతే వెంటనే సంబంధిత వివరాలను CEIR వెబ్‌సైట్ లేదా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
తెలంగాణ
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను అందజేసిన ఎస్పీ


