VKB: బంట్వారం మండల కేంద్రంలోని 12వ వార్డులో రెండు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. మరమ్మతుల కోసం తీసుకెళ్లిన రెండు మోటార్లను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ చౌట పద్మ వెంకటేశం తెలిపారు. వెంటనే మోటార్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
రెండు నెలలుగా తాగునీటికి తిప్పలు


