SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, వసతి గృహంలో ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం సైకియాట్రిస్ట్ డాక్టర్ మధు పాల్గొని విద్యార్థులకు మానసిక ఆరోగ్యం, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలను అధిగమించే మార్గాలపై అవగాహన కల్పించారు.
తెలంగాణ
ఆత్మహత్యల నివారణపై అవగాహన కార్యక్రమం


