హైదరాబాద్: 28°C
తెలంగాణ

వాంకిడి పీహెచ్‌సీలో డీఎంహెచ్‌వో ఆకస్మికంగా తనిఖీ

ASF: వాంకిడి పీహెచ్‌సీని DMHO నాగేంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కార్యక్రమాల్లో 100 శాతం లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులను ప్రసవానికి వారం రోజుల ముందే ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపారు. ల్యాబ్, ప్రసూతి గది, మందుల నిల్వలను పరిశీలించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు.