SRD: కంగ్టి మండల నాగుర్- కె ప్రాథమిక పాఠశాలలో గురువారం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఛైర్మెన్ మహానంద, ప్రధానోపాధ్యాయులు రవీందర్తో కలిసి విద్యార్థులకు ఏకరూప దుస్తువులు , బెల్ట్ మరియు షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహానందా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుక్షితమైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను భోదించడం జరుతుందన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు ఏకరూప దుస్తులు, షూస్ పంపిణీ


