హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి

SDPT: జగదేవపూర్ పరిధిలోని వట్టిపల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.నిజాం నిరంకుశత్వానికి,భూస్వాముల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన ఐలమ్మ స్ఫూర్తి అందరికీ ఆదర్శమని రజక సంఘం నాయకులు కొనియాడారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, పాల్గొన్నారు.