హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడికి సన్మానం

HNK: జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా నియమితులైన షైన్ విద్యాసంస్థల ఛైర్మన్ మూగల కుమార్ యాదవ్‌ను స్వేరోస్ నాయకులు శాలువా సన్మానించారు. యాదవుల సంక్షేమంతో పాటు పేద విద్యార్థులకు విద్య, ఉపాధి అవకాశాల కల్పనకు కృషి చేస్తానని కుమార్ యాదవ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు శనిగరపు రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.