హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ కళాశాల భవన పనులు పరిశీలన

NGKL: జిల్లా కేంద్రంలోని రూ. 9 కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణ పనులను గురువారం మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.